వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలోనే ఓ రైతు ఆత్మ హత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పట్టణంలో జరిగింది.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని వ్యవసాయ కార్యాలయ సమీపం లో మేడ్చల్ కు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు ఇనుపగ్రిల్స్ కు ఉరివేసుకొని ఆత్మహత్య.
కు పాల్పడ్డాడు రుణమాఫీ రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉన్న పేపర్లు మృతదేహం వద్ద లభ్యం.
అయిందని ప్రచారం జరుగుతుంది .కానీ ఆత్మ హత్య కు ఇంకా ఎవైన కారణాలున్నాయనే కోణం లో పోలీసులు విచారణ చేస్తున్న రు.
