నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు లో కె ఎన్ ఆర్ అపార్ట్ మెంట్ లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.మూడో అంతస్థు లోని ఓ ప్లాట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చారు కానీ అపార్ట్ మెంట్ లో వెళ్లే దారి పూర్తిగా ఇరుకుగా ఇరుకుగా మంటలార్పే వాహనం ముందుకు కదల లేదు.
