యంఐయం నేత మాజీ కార్పొరేటర్ షేక్ అజీమ్ ఉద్దీన్ అనారోగ్యం తో మృతి చెందారు.ఆయన 15 డివిజన్ కు మొదటి కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించారు యంఐయం పార్టీలో క్రియాశీల నేతగా ఉన్నారు తీవ్ర అనారోగ్యం కు గురై మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అనారోగ్యం తో మాజీ కార్పొరేటర్ మృతి ….
RELATED ARTICLES
