నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా గణేష్ వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో,సోమవారం కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
