ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.
తీవ్రమైన గుండె పోటు కు గురైన ఆయన ను ప్రాథమిక చికిత్స తర్వాత గ్రీన్ ఛానెల్ ద్వార వరంగల్ నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన ఆయన గత అర్ద రాత్రి తుది శ్వాస విడిచారు ఆసుపత్రిలో వుండగా మాజీ సీఎం కెసిఆర్ తో పాటు బిఆర్ యస్ పార్టీ అగ్ర నేతలందరూ పరామర్శించారు
