ఎగువ గోదావరి ప్రాంతాల్లో కురుస్తు భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
అదీగాక బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో అక్కడి నుంచి వరద నీరు క్రమంగా ప్రాజెక్ట్ లోకి వస్తుంది.మహారాష్ట్ర లో భారీ వర్షాలు పడుతుండడం తో .
బాబ్లీ నుంచి 6,714క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1090 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మటట్టం 1065.30అడుగులకు చేరింది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80టీఎంసీలుండగా.. ప్రస్తుతం 16.405 టీఎంసీలకు చేరింది.గత ఏడాది తో పోల్చితే ఈసారి ప్రాజెక్టు లో నీటి మట్టం బాగానే ఉంది.
