పంజాబ్ హర్యానా లేనుంచి వరికోతల పనులకోసం వచ్చి జిల్లాలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేసినట్లు నగర సీఐ శ్రీనివాస్ మూడో టౌన్ ఎస్సై హరిబాబు లు తెలిపారు
నగరంలో ఈ ముఠా ఎనిమిది దొంగతనాలకు పాల్పడిందని మూడో టౌన్ పరిధి లో రెండు ఐదో టౌన్ లో రెండు ఆర్మూర్ లో రెండు మాక్లూర్ లో ఒకటి దొంగతనాలు చేసారని వారు తెలిపారు రింకు సింగ్ రవి సింగ్ అమన్ దీప్ సింగ్ లు అరెస్టు అయిన వారిలో ఉన్నారు ముఖ్యంగా ఈ ముఠా దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారని వారు తెలిపారు
