Saturday, May 24, 2025
HomeEditorial Specialదిగొచ్చిన బంగారం .....ఒకరోజు లోనే రెండు వేలు తగ్గినా ధర .....భారీగా తగ్గిన బంగారం ధర...

దిగొచ్చిన బంగారం …..ఒకరోజు లోనే రెండు వేలు తగ్గినా ధర …..భారీగా తగ్గిన బంగారం ధర ……

ప్రపంచ వర్తకం లో హెచ్చు తగ్గులు బంగారం మార్కెట్ ను సైతం అతలాకుతలం చేస్తుంది. మంగళవారం లక్షల దాటిన బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా పడిపోయింది.

అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల బాటలో పయనిస్తున్నాయి దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి.

అయితే ఈ తగ్గుదల దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అనేది ట్రేడ్ వర్గాలు అంచనా వేయలేక పోతున్నాయి.బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98350 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90150, ఒక కేజీ వెండి ధర రూ. 1,11,000 పలికింది.

బంగారం ధర వరుసగా పెరిగిన అనంతరం కొత్తిమీర రిలీఫ్ అందించింది దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే ! అమెరికాలో ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 40డాలర్ల తగ్గి 3250 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

//// మంగళవారం బంగారం ధరలు సరికొత్త మైలు రాయి చేరాయి.రూ.98,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.3000 పెరిగి రూ.1,01,350 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు పెరిగి కిలో రూ. 1,11,000గా ఉంది.

కాగా అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలపెరుగుదల కారణంగా చెప్పారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!