స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ లకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఈ రోజే జీవో విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది.
దసరా పండగకు ముందే జీవో ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు కసరత్తులు చేసారు. జీవో విడుదల అయ్యాక రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్..
