ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం.
నేడు ఆయన జన్మదినం సందర్భంగా నిజామాబాద్ నగరంలో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ని ఉత్సహంగా జరిపారు.నగర విధుల్లో ఊరేగింపు నిర్వహించారు.