మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది…. మెట్ పల్లి మండలం అరపేట గ్రామానికి చెందిన అద్వైత్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
శుక్రవారం తెల్లవారుజామున తీవ్రంగా ఫిట్స్ రావడం తో గమనించిన సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఈ ఘటన ఫై అధికారులు విచారణ జరుపుతున్నారు.