తల్లి కూతుర్ల ఆత్మహత్య సంఘటన డో గ్లీ లో జరిగింది.దొంగ్లీ కి చెందిన మహల్న బాయి (46) ఆమె కూతురు మనీషా (23) ఇంట్లో దూలం కు ఒకే తాడుకు ఇద్దరు ఉరివేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డారు. మృతురాలు గతంలో భర్త ను హత్య చేసిన కేసులో నిందితురాలుగా ఉన్నారు. బెయిల్ మీద వచ్చాక కొడుకు కూతరు తో కలసి జీవనం సాగిస్తున్నారు.
ఈ మద్యే మహాలనభయి క్యాన్సర్ వ్యాధిబారీన పడ్డారు.దీనితో ఆమె మానసికంగా కుంగిపోయారు. కుమారుడు దిలీప్ స్కూల్ కు వెళ్ళగానే కూతురు తో కలసి ఆత్మ హత్య చేసుకుంది.
జడ్.పి.హెచ్.ఎస్ లో పదో తరగతి చదువుతున్నాడు కొడుకు సాయంత్రం వచ్చేసరికి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.