శిక్షణ పూర్తీ చేసిన యన్ సి సి క్యాడెట్లకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ లోని యన్ సి సి రెండో బెటాలియన్ లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.
మెస్కో హైస్కూల్ కు చెందిన 55 మంది యన్ సి సి శిక్షణ ను సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసారని వీరికి ప్రతిభ ఆదారంగా గ్రేడింగ్ లు ఇచ్చామని అధికారులు తెలిపారు.
జే సి వో పవన్ సర్టిఫికెట్ లు అందజేశారని ఆయన పేరుకొన్నారు.
