HomeTelanganaNizamabadరేపు జిల్లాకు హర్యానా గవర్నర్ రాక

రేపు జిల్లాకు హర్యానా గవర్నర్ రాక

నిజామాబాద్ జిల్లాకు రేపు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వస్తున్నారు .

బోధన్ మండలం కందకుర్తి గ్రామంలోని డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్దేవార్ స్ఫూర్తి కేంద్రాన్ని మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించనున్నారు . ఈ మేరకు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments