వ్యవసాయ కమిషన్ సభ్యులుగా నియామకం అయిన గడుగు గంగాధర్ ను గూపన్ పల్లి చర్చ్ కమిటీ ప్రతినిదులు లు కలిసి సన్మానించారు. గడుగు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు కమలాకర్ ప్రశాంత్ ,బెన్నీ ప్రభాకర్ నాతనియల్ లు పాల్గొన్నారు
