నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్స్ యజమానులకు ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.
నగరంలోని ఒలంపియ బేకరి కి చెందిన యజమాని షేక్ అమన్ అనే వ్యక్తి తన బెకరుని రాత్రి పరిమితి గంటలకు మించి తెల్చి ఉండడంతో ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అలాగే మరో రైల్వే స్టేషన్ పరిధిలో ని స్టార్ హోటల్ కు చెందిన షేక్ అస్లం, న్యూ ప్యారడైజ్ కు చెందిన అత్నూర్ మియా లను మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పచ్చగా జిల్లా మెజిస్ట్రేట్ వ్యక్తికి ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
ఎవరైనా పరిమిత గంటలకు మించి షాపులు, హోటళ్ళు ,తెరిచించినట్లయితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని సీఐ రఘుపతి హెచ్చరించారు.
