భార్య రోజు చితకబాదుతుందంటూ ఓ భర్త అర్ద నగ్నంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఉదంతం బాన్స్ వాడ లో వెలుగు లోకి వచ్చింది..
కేవలం చెడ్డీ ధరించి అర్థ నగ్నంగా పోలీసుల వద్దకు వెళ్లాడు. భార్య నుంచి తనను కాపాడాలని, ప్రతిరోజూ కొడుతుందంటూ తన బాధలను చెప్పుకున్నాడు.
దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు బాధితుడికి నచ్చజెప్పారు అప్పుడే వచ్చిన భార్యను సైతం సముదాయించి పంపేశారు .