ఐసీఐసీఐ బ్యాంకుకు అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారుల ఒత్తిడి తాళ లేక ఓ రైతు అదే బ్యాంకు లో పురుగు మందు తాగి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు ఐసీఐసీఐ బ్యాంకు లో క్రాప్ లోన్ లోన్ తీసుకున్నారు.
తిరిగి చెలించే విషయంలో ఇబ్బందులు వచ్చాయి కానీ అప్పు చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు వేధింపులకు పాల్పడ్డారని దీంతో దేవరావు బ్యాంకులోనే ఉరివేసుకొనిఆత్మ హత్య కు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
