HomeHEALTH108 సిబ్బందికి శిక్షణ తరగతులతో మెరుగైన సేవలు

108 సిబ్బందికి శిక్షణ తరగతులతో మెరుగైన సేవలు


పునఃశ్చరణ తరగతులతో నాణ్యమైన అత్యావసర వైద్య సేవలు
ముగిసిన వృత్యాంతర శిక్షణ తరగతులు ఉమ్మడి నిజాంబాద్ జిల్లా పోగ్రామ్ మేనేజర్ జనార్ధన్

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని 108 సిబ్బందికి పునఃశ్చరణ శిక్షణ తరగతులతో మరింత నాణ్యమైన వైద్యం అందిస్తారని ఉమ్మడి నిజాంబాద్ జిల్లా పోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ పాల్గొన్నారు.

శనివారం నిజాంబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో 108 సిబ్బందికి నిర్వహిస్తున్న పునః శరణ తరగతులు శనివారంతో ముగిశాయి ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా వచ్చి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులను అనుగుణంగా ఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పునఃశ్చరణ తరగతులతో సిబ్బంది మరింత మరువైన వైద్యం అందించేందుకు దోహదపడుతుందని అన్నారు.

ఈఎంఆర్ఐ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన బోధకులలో గత మూడు రోజులుగా పునఃశ్చరణ తరగతులను సిబ్బందికి నిర్వహిస్తున్నామని అన్నారు ఈ తరగతులతో అత్యవసర వైద్యరంగంలో కొత్తగా వచ్చిన మార్పులను సిబ్బంది అన్వేయించుకుంటూ ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా శతకాత్రులను రక్షించినందుకు

ఈ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజాంబాద్ డిస్టిక్ EME స్వరాజ్ మరియు కార్తీక్ ట్రైనర్ ప్రమోద్ కుమార్ మరియు . మహేష్108 ఈఎంటి పైలెట్లు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments