నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల కలకలం రేపాయి . సోమవారం మధ్యాహ్నం . నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే లైన్ ప్రాంతంలోజరిగాయి ఉపాధి కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన ఖండోభ ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. డబ్బులు విషయంలో జరిగిన ఘర్షణలో దస్తగిరి తన వద్ద ఉన్న కత్తితో కండోభాను పొడిచాడు.తీవ్రంగా గాయపడిన ఖండోబా ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు