డీజే ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులకు జిల్లా మెజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.
సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉల్లంగించి లైసెన్స్ లేని వ్యక్తులు సౌండ్ సిస్టం లను కిరాయి కి ఇచ్చిన పూసల గల్లీ చెందిన వాంకాడే ఓం ప్రకాష్,జండా గల్లీ కి చెందిన ముందేద్దుల విజయ్ కుమార్,
మంగళవారం ఇద్దరిని కోర్ట్ లో ప్రవేశపెట్టగా జిల్లా మెజిస్ట్రేట్ వాంకాడే ఓం ప్రకాష్ కి (1) రోజు జైలు శిక్ష, ముందేద్దుల విజయ్ కుమార్ కు (2) రోజుల జైలు శిక్ష విధించినట్లు ఒకటవ సీఐ రఘుపతి తెలిపారు.
