సీనియర్ న్యాయవాదులు ఇక నుంచి తమ వద్ద పనిచేసే జూనియర్ న్యాయ వాదులకు స్టయిఫండ్ ఇవ్వాల్సిందే భారత్ బార్ కౌన్సిల్ ఉత్తర్వ్యూలు జారీచేసింది.
సీనియర్ న్యాయ వాదులు కోర్టు లో తమ సహాయకులుగా జూనియర్ న్యాయ వాదులను నియమించుకుంటారు. కానీ వారికి ఎలాంటి వేతన ఇవ్వరు.
అందుకే న్యాయవాది వృత్తి లో నిలదొక్కుకోవడం కష్టంగా వుంటుంది. అయితే తమ వద్ద ఉండే జూనియర్ న్యాయ వాదులకు సీనియర్లు ప్రతినెలా స్టయిపండ్ ఇవ్వాలనిపట్టణ ప్రాంతాల్లో కనీసం రూ 20 వేలు గ్రామీణ ప్రాంతాల్లో రూ 15 వేలు ఇవ్వాలని బార్ కౌన్సిల్ పేర్కొంది
