స్కూల్ కు వెళ్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటన ఓ విద్యార్థి మృతి చెందగా మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. కామారెడ్డి జిల్లాలో ని జుక్కల్ మండలం కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం జరిగింది
సవర్ గావ్ నుంచి ఆటో రిక్షా లో 12 మంది విద్యార్థులను కండెబల్లూర్ ప్రభుత్వ పాఠశాల కు తీసుకెళ్తుండగా జుక్కల్ శివారు లో ఆటో రిక్షా బ్రేక్ ఫెయిల్ కావడం తో బోల్తా పడింది
ఈ ప్రమాదం లో పదో తరగతి చదువుతున్న ప్రణవ్ అక్కడిక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు
