బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రిబిఆర్ యస్ అధినేత కెసిఆర్ ను కలిసేందుకు బుధవారం ఉదయం భర్త అనీల్‌తో కలిసి ఎర్రవల్లి ఫామ్హౌస్కి వెళ్లింది.
ఇటీవల పార్టీ వ్యవహారాలపై కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ వివాదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
కెసిఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ కు హాజరు కావడానికి కొద్దీ సేపు ముందే కవిత నేరుగా కెసిఆర్ ను కలిసి ఏకాంతంగా మాట్లాడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది
