కాలేశ్వరం కమిషన్ ఎదుట విచారణ కోసం మాజీ సీఎం కేసీఆర్ కాసేపట్లో హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన పది గంటలకే తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలు దేరారు.
ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద భారీ ఎత్తున గులాబీ శ్రేణులు ఉదయాన్నే చేరుకున్నారు. కేసీఆర్ భారీ కాన్వాయ్ తో హైదరాబాదులోని బి.ఆర్.కె భవన్ కు కమిషన్ ఎదుట హాజరవడానికి బయలుదేరారు.
కెసిఆర్ వెంట లోపలి వెళ్లడానికి ఏడుగురికి అనుమతిఇచ్చింది కమిషన్. కెసిఆర్ వెంట నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి లున్నారు
