తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఏర్పాటు అయింది కవిత అద్వర్యం లో . తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. శనివారం (ఏప్రిల్ 25) మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఈ మేరకు కవిత పార్టీ పేరును ప్రకటించారు .
గతంలో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరహాలోనే కవిత కూడా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా తన పార్టీ పేరు నామకరణం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
