HomePOLITICAL NEWSNationalకేలో ఇండియాఉమెన్స్ టైక్వాండో 2024 జిల్లా క్రిడాకారుల ఎంపిక.. నిజామాబాదు జిల్లా కేంద్రం నుఁడి.ఇద్దరు క్రిడాకారు...

కేలో ఇండియాఉమెన్స్ టైక్వాండో 2024 జిల్లా క్రిడాకారుల ఎంపిక.. నిజామాబాదు జిల్లా కేంద్రం నుఁడి.ఇద్దరు క్రిడాకారు లు నేషనల్ ఛాంపియన్ కు ఎన్నికైనట్టు కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు

కేలో ఇండియాఉమెన్స్ టైక్వాండో 2024 జిల్లా క్రిడాకారుల ఎంపిక.. నిజామాబాదు జిల్లా కేంద్రం నుఁడి.ఇద్దరు క్రిడాకారు లు నేషనల్ ఛాంపియన్ కు ఎన్నికైనట్టు కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు సీనియర్ విభాగం ఓవర్ 57. చౌట్పల్లి నేహా.

బ్లాక్ బెల్ట్.జూనియర్ విభాగం. వై సాక్షి అక్షర ఓవర్ 68 కేటగిరి కి ఎంపికయ్యారని తెలిపారు వీరు ఈ నెల 11నుండి 14 వరకు తమిళనాడు రాష్ట్రము లోని డిండిగల్ జిల్లా కేంద్రం. మల్టి పర్పస్ ఇండోర్ స్టేడియం లో పాల్గొంటారని కోచ్ మనోజ్ తెలిపారు తమిళనాడు బయలుదేరే ముందువిరికి.

జిల్లా జడ్జి.కుంచాల సునీత మేడం అభినందనలు. తెలిపారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో జిల్లా కోశాధికారి వెంకటరమణ గౌడ్ వై సాక్షిసంతోష్.కోచ్ మనోజ్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments