ఈరోజు నిజామాబాద్ బార్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ మరియు బాజిరెడ్డి గోవర్ధన్ ల జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా న్యాయవాదులు అందరూ మిఠాయిలు పంచుకొని వారి యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు, జిల్లా కన్వీనర్ డాక్టర్ పులి జైపాల్, కిరణ్ కుమార్ గౌడ్, కర్తన్ గణేష్, రత్నాకర్ రెడ్డి, సాయి రెడ్డి, హరి ప్రసాద్, రాజశేఖరరెడ్డి, గిరిధర్ రావు, సురేష్ బాబు, కిషన్ రావు దేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు…
