నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ గా కేశ వేణు నియామకం ఉత్తర్వ్యూలు శుక్రవారం అందుకున్నారు.
హైదారాబాద్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అయనకు నియామకం కాపీలు అందజేశారు.
తన పట్ల విశ్వసం నమ్మకం తో బాధ్యత లు అప్పగించినందుకు వేణు సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు
