తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా మాజీ ఎంపీ కేశవ రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ మద్యే తెరాస ను వీడి కాంగ్రెస్ లోకి చేరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ,ఎమ్మెల్యే లు దానం నాగేందర్, గణేష్, కాలే యదయా, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు.
