హైదరాబాద్ సిటీలో కల్తీ పన్నీరు అమ్ముతున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్) పోలీసులు రట్టు చేశారు.45 రిటేల్ షాప్ లతో పాటు 8 తయారీ కేంద్రాల మీద ఏక కాలంలో దాడులు నిర్వహించారు
ఏకంగా 800 కేజీల కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు.రసాయనాలు, నాణ్యత లేని పదార్థాలతో ఈ పన్నీరును తయారు చేసి, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డెయిరీ ఫామ్‌లు, మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
