Monday, April 20, 2026
HomeCRIMEసంగంజిపేట్ శివారులో చిరుత పులి కళేబరం కలకలం

సంగంజిపేట్ శివారులో చిరుత పులి కళేబరం కలకలం

బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్ శివారులో రాజన్న గుట్ట అటవీ ప్రాంతంలో చిరుత పులి కలవరం కలకలం రేపింది. పులి గోర్లు గుర్తుతెలియని దుండగులు చంపి దొంగిలించినట్లు అట విశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పులికి సంబంధించిన గోర్లు పండ్లను గుర్తు తెలియని వారు దొంగిలించారని తెలుస్తుంది.

కామారెడ్డి జిల్లా అధికారిని నికిత, బాన్సువాడ ఫారెస్ట్ అధికారి హబీబ్, తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఇద్దరు అనుమాతునితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామన్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!