మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎల్ ఐ సి ఏజెంట్ ఆత్మ హత్యకు పాల్పడాడు.గ్రామానికి చెందిన సరికెలా సాయిలు అలియాస్ ఎల్ఐసి సాయిలు తన పొలములో ఉదయం 10-30 నిమిషాలకు వేపచెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు
ఇతనికి ముగ్గురు కూతుళ్లు రెండవ కూతురు భర్త ఒక సంవత్సరం క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు సంవత్సరం తిరగకముందే తన తండ్రి ఉరివేసుకోవడం ఆమె తట్టుకోలేక పోయింది
సరేకల సాయిలు ఎల్ఐసి అజెంట్ గా పని చేసేవాడు మానసికంగా బాగోలేక ఉరివేసుకొని చనిపోయాడని గ్రామస్తులు అంటున్నారు