యువతను తప్పుదారి పట్టిస్తున్నటువంటి బిజెపిని గద్దె దించుదాం…. పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలమూరు సాయి నిఖిల్నా గుర్తు బేబీ వాకర్..1969 లో మొదలైన తెలంగాణ ఉద్యమం. 291 వరకు అరుసాగింది. తొలి విడతలో 369 మంది, మలివిడతలో 200 నుండి స్వష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారు.
కానీ ‘స్వరాష్ట్రం సద్ధించిన తర్వాత కూడా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి సరైన న్యాయం జరగలేదు. తాతగారు ఉద్యమంలో వీరమన్నం చెందినప్పటికీ ఆయన మనమడిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ సెగ్మెంట్ ప్రజలందరూ ఒక ఉద్యమకారుడి మనవడికి ఆదరిస్తారని అమరవీరుల కుటుంబాల తరపున, ఉత్యనునతరపున ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి కనువిప్పు నిరుద్యోస సమస్య కోసం పోరాడుతానని.
గత్ 5 ఏండ్లలో అరవింద్ చేసింది శూన్యం. నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఐదు సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ఉద్యమకారులను సమస్యలను పట్టించుకోని బిజెపి అభ్యర్థి అరవింద్ ధర్మపురిని ఎవరు నమ్మబోరని
అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అర్బన్ ధన్ పాల్ సూర్యనారాయణ గుళ్ళు గోపురాలు అని అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారని హిందూ యువకులను మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారని యువతను గుడి బాట పట్టి బడిబాట వదిలిపెట్టి రాజకీయాల తొత్తులుగా వాడుకుంటున్నారని మీడియా ద్వారా పేర్కొన్నారు అనంతరం నిజామాబాద్ అతి ప్రాచీన గాని ఇచ్చినటువంటి శంభుని గుడి చుట్టూ ఆక్రమలకు గురవుతున్నటువంటి సమస్య సైతం పట్టించుకోని ఎమ్మెల్యే ఎంపీలను హిందువులు హిందు బంధువులు ఎవరు నమ్మబోరని …
ముఖ్యంగా పసుపు పోడు అని కాగితం రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఇందూరు గడ్డపై పశుబోడు అని అనడం సిగ్గుచేటు అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి జీవన్ రెడ్డి లోకల్ వ్యక్తి కాదని ..
అలాగే టిఆర్ఎస్ పార్టీ బాజిరెడ్డి గోవర్ధన్ వైఎస్ఆర్సిపి నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరి 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసే సత్తా ఎవరికి లేనప్పటికీ ఆయనకే టికెట్టు కట్టబెట్టడం డిఆర్ఎస్ పార్టీ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారునిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు మద్దతు తెలపాలనా మీడియా ద్వారా పేర్కొన్నారు…