హత్య అత్యాచారం కేసులో నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తు మహిళా కోర్టు ఇంచార్జి జడ్జి శ్రీనివాస్ తీర్పు ప్రకటించారు.
వర్ని మండలం రాజంపేట తండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకట్ రావు 2019 ఫిబ్రవరి 23 న మద్యం మత్తు లో అదే ప్రాంతానికి చెందిన 43 ఏళ్ళ మహిళా ను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి రెండు మార్లు అత్యాచారం చేయగ మృతురాలు రెండో సారి తీవ్రంగా ప్రతిఘటించింది ఆయన నప్పటికి నిందితుడు పట్టించుకోకుండా యత్నించారు.
చివరికి ఆగ్రహంతో ఆమె బ్యాగ్ లో ఉన్న చున్ని తో ఉరివేసి హత్య చేసాడు. కేసు నమోదు చేసి నిందితుడి మీద ఛార్జ్ షిట్ వేశారు.
