జాన రమేష్: ఇది సంగతి:ఆర్మూర్;ప్రాజెక్టుఎగువ భాగంలో కురిసిన వర్షంతో వస్తున్న వరధ తో ప్రాజెక్టు42 గేట్లకుగాను 16 వరధ గేట్లను ఎత్తి గోదావరి లోనికి నీరు వదులుతున్నారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లో 80.053 టియంసీల నీరు ఉండగా ప్రాజెక్టుకు 52,013క్యూసెక్కుల వరధ వస్తుండటంతో అంతే స్థాయిలోనీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజేక్టుసామర్థ్యం 1091 అడుగులు కాగా 1090 అడుగుల నీరు ఉంది. శనివారం రాత్రి గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులో ఈ సీజన్ లో రెండవసారి గేట్లు ఎత్తారు.
