నిజాంబాద్ నగరంలోని 22వ కార్పొరేషన్ మారా నిరీష్ (ప్రభు) ను నూతన అధ్యక్షులుగా నియమించారు ఈ సందర్భంగా మార నిరీష్ మాట్లాడుతూ 22వ డివిజన్ పరిధిలోని ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు
22వ డివిజన్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా మార నిరీష్ (ప్రభు)
RELATED ARTICLES
