Monday, December 8, 2025
HomePOLITICAL NEWSటీఎన్జీస్ యూనియన్, కేంద్ర సంఘ నూతన అధ్యక్షులు మారం జగదీశ్వర్

టీఎన్జీస్ యూనియన్, కేంద్ర సంఘ నూతన అధ్యక్షులు మారం జగదీశ్వర్

టీఎన్జీస్ యూనియన్, కేంద్ర సంఘ నూతన అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్.ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) లను హైదరాబాద్ జిల్లా యూనియన్ పొట్టి శ్రీరాములు తెలుగు లలిత కళా ప్రాంగణంలో ఆత్మీయ సన్మానం చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఏల్లూరి శ్రీనివాసరావులు హాజరు అయ్యారు , హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి , మేడ్చల్ ,వరంగల్ , నిజామాబాద్ జిల్లా, హనుమకొండ , కామారెడ్డి వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శలు కేంద్ర సంఘ సభ్యులు, వివిధ యూనిట్, అధ్యక్షులు, కార్యదర్శిలు, ప్రాధమిక సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!