కూకట్ పల్లి నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో వివాహిత యువతి మీద అత్యా చారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 17 జరిగినప్పటికి బాధిత మహిళా , సెప్టెంబర్ 22న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు కూకట్ పల్లికి బదిలీ చేశారు
.అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు జర్నీ చేసిన ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు..
