HomeCRIMEనిజామాబాద్ నగరం లో భారీ చోరీ

నిజామాబాద్ నగరం లో భారీ చోరీ

నిజామాబాద్ ఆటో నగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది . మైనారిటీ గురుకుల కళాశాల లెక్చరర్ ఇంట్లో ఈ చోరీ జరిగింది శుక్రవారం నైట్ డ్యూటీ చేసుకుని శనివారం ఉదయం ఇంటికి రాగా ఈ చోరీ వెలుగులోకి వచ్చింది.

గుర్తుతెలియని వ్యక్తి గోడ దూకి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని 17తులాల బంగారు నగలు, రూ.40వేల నగదు చోరీ చేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments