నగరంలోని స్థానిక రాజకీయాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 8వ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మఠం పవన్ కుమార్ తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్వయంగా పాల్గొని పవన్ కుమార్‌కు మద్దతు తెలిపారు.
ఎమ్మెల్యే ధన్పాల్‌తో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.డివిజన్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
