HomeTelanganaNizamabadహోమ్ శాఖ మంత్రి అమిత్ షానీ కలసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు.

హోమ్ శాఖ మంత్రి అమిత్ షానీ కలసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, కార్యదర్శి, ప్రతునిధులు కేంద్ర హోమ్ శాఖా మాత్యులు అమిత్ షా ని కలిశారు.

నిజామాబాద్ వ్యాపారస్థుల, రైతుల, ప్రజల సమస్యలపై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వ్యాపారస్థుల సమస్యలు, ఇండస్ట్రియల్ కొరిడోర్, డ్రైపోర్ట్, పరిశ్రామిక వాడ, రైలు, రోడ్ రవాణా మెరుగుపరచడం, విమానాశ్రయం మొదలగు సమస్యలను వివరించగ సానుకూలంగా స్పందించారు..

పసుపు బోర్డు రైతులు వ్యాపారస్తుల మేలు గురించి శాంక్షన్ క్సహేశామని తెలిపారు.. ఛాంబర్ అధ్యక్షులు జగదీశ్వర్ రావు, కార్యదర్శి కమల్ ఇనాని, సభ్యులు శ్రీనివాస్ రావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments