HomePOLITICAL NEWSయంఐయం ఎమ్మెల్సీ సస్పెండ్

యంఐయం ఎమ్మెల్సీ సస్పెండ్

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ని పార్టీ నుంచి ఎంఐఎం అధిష్టానం బహిష్కరించింది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి సైతం . వెంటనే శాసనమండలి చైర్మన్‍కు తన రాజీనామాను సమర్పించాలని ఆదేశించింది.

ఈ మేరకు గత అర్ధరాత్రి 12 గంటలకు ఏఐఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ ఆదేశాలు జారీ చేశారు. రహ్మత్ బేగ్‌పై ఇంత కఠిన చర్య ఎందుకు తీసుకున్నారన్నదానిపై మాత్రం పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments