సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హమీ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి సీతక్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.
గోవర్ధనగిరి ఘటనపై మంత్రి సీతక్క దిగ్బ్రాంతి
RELATED ARTICLES
