బోధన్ మండలం లోని ఇందూ ర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆచూకీ తిరుమలలో లభ్యమైంది.
వివరాల్లోకి వెళ్లితే జూలై 26న ఇందూర్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని తండ్రి స్కూల్ లో వదిలిపెట్టగా స్కూల్ నుంచి వెళ్లిపాయాడు.
అందుకు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు బాలుని ఆచూకీ కోసం పోలీసులు గాలించగా స్కూల్ నుంచి నిజామాబాద్ కు వచ్చి తిరుపతి వెళ్లినట్లు తెలిసింది.
విద్యార్థి తిరుమలలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
