ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ – మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల , పాత కలెక్టరేట్ మైదానం, ఐటీఐ కళాశాల మైదానాల్లో ఉదయం వాక్ చేస్తూ వారికీ మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు, మేధావులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం
RELATED ARTICLES
