ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద గజమాలతో స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత..
RELATED ARTICLES
