HomePOLITICAL NEWSArmoorపెర్కిట్ లో చైన్ స్నాచింగ్

పెర్కిట్ లో చైన్ స్నాచింగ్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం లో పెర్కిట్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ మహిళ నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా నిందితులు ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వచ్చి మెడలోని చైన్ను లాక్కెల్లారు.

ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments