ఈరోజు బోధన్ డివిజన్ కేంద్రంలో నూతనంగా విచ్చేసినటువంటి రూరల్ సిఐ విజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ బృందం.
నూతనంగా వచ్చినటువంటి సీఐ విజయ్ కుమార్ గారిని శాలువాతో సన్మానించి , పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాదిగ,MRPS జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి మాదిగ,MRPS సీనియర్ నాయకులు గంధమాల చంద్రయ్య మాదిగ, MRPS టౌన్ అధ్యక్షులు తాడెం అబ్బయ్య మాదిగ, బోధన్ పట్టణ కార్యదర్శి బొడ్డు రవి మాదిగ, MSP నియోజక వర్గ నాయకులు జాదవ్ ఫకీర నాయక్, MRPS నాయకులు పిల్లల ప్రవీణ్ మాదిగ పాల్గొన్నారు.
