HomePOLITICAL NEWSArmoorనందిపేట మండల కేంద్రంలో బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావద్దంటూ...

నందిపేట మండల కేంద్రంలో బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావద్దంటూ నియోజకవర్గ ప్రజల పేరిట వాల్ పోస్టర్లు అతికించారు.

రూపాయి ఆసుపత్రి ఎక్కడ, యువతకు ఉపాధి ఎక్కడ, ఊరికి 10 ఇండ్లు సొంతంగా కట్టిస్తానన్నావు, హైదరాబాదులో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలను రావద్దంటావు ఎందుకు పేదవారంటే చులకనా, ఉపాధి కోసం యువతను విదేశాలకు పంపుతా అంటూ..

వారి సమాచారం తీసుకుని ఆగం చేస్తావు, ప్రభుత్వ అధికారులతో దుర్భాషలాడుతూ మాట్లాడతావు, ధనవంతులు రావద్దు అంటావు పేదవారు వస్తే సహాయం చేయవు…

అంటూ 8 ప్రశ్నలను సంధిస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటోతో వివేకానంద చౌరస్తా సిద్దు హోటల్, నటరాజ్ టాకీస్ కాంప్లెక్స్ వైన్స్, బస్టాండ్ ఎటిఎం వద్ద వాల్ పోస్టర్లు అతికించిన గుర్తుతెలియని వ్యక్తులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments